Sunday , April 21 2019
Home / Videos / Vidya Vikasam – Academic Monitoring App

Vidya Vikasam – Academic Monitoring App

Vidya Vikasam – Academic Monitoring App – రాష్ట్ర విద్యా శాఖ విద్యా వికాసం అనే పేరుతో ఆండ్రాయిడ్ ఆప్ ను ప్రవేశ పెట్టి ఈ అకడమిక్ మోనిటరింగ్ ఆప్ ద్వారా పాటశాల లను ఈ నెల లో తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అధికారి ఎన్నెన్ని పాటశాల లు ఒక నెల లో విజిట్ చేయాలి అనేది కూడా సూచించింది. తనిఖీ అధికారి తప్పని సరిగా పాటశాల ఆవరణ లో ఉంటేనే తనిఖీ నమోదు అయ్యేలా ఆప్ ను రూపొందించింది. ఈ ఆప్ లో దాదాపు 40 పై చిలుకు ప్రశ్నలు ఉన్నాయి. తనిఖీ అధికారి తనిఖీ చేసి వాటిని పూరించాలి. తనిఖీ చేయవలసిన పాటశాల కు ఒక కిలోమీటరు దూరం లో ఉన్నా తనిఖీ నమోదు అవ్వదు. వివరాలు మరియు ప్రశ్నావళి ఆ వీడియో లో ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.