Sunday , April 21 2019
Home / Videos / MyVoteQ – Know how many voters are in line to cast their vote

MyVoteQ – Know how many voters are in line to cast their vote

MyVoteQ Android App – ఈ యాప్ మొబైల్ లో ఉంటే ఓటు వేయడం కోసం ఎక్కువ సేపు లైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటరు చూడవలసిన వీడియో. ఈ యాప్ ని ఉపయోగించడం వలన ఎన్నికల విధులు నిర్వహించే మనకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లోటింగ్ ఒకేసారి పెరగకుండా లేదా తగ్గకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఒక్కరోజే మిగిలి ఉంది కాబట్టి ప్రతి ఓటరు కి ఈ ఈ యాప్ గురించి తెలియ పరచండి.

Leave a Reply

Your email address will not be published.