Sunday , April 21 2019
Home / Videos

Videos

Whether RMSA New Head of Accounts added ?!!

ఆర్ ఎం ఎస్ ఏ హెడ్ అఫ్ అకౌంట్స్ ఆడ్ అయ్యాయి అని వార్త వైరల్ అవుతుంది. అసలు ఆడ్ అయ్యాయా ? లేదా ? ఈ వీడియో లో చూపించడం జరిగినది. Share on: WhatsApp

Read More »

Leave Balance Update Process

ట్రెజరీ వెబ్సైట్ లో లీవ్ బాలన్స్ అప్డేట్ మాన్యువల్ ను ఆక్టివేట్ చేసారు. ఈ పని పూర్తి చేసాకే ఇతర బిల్లు లు చేయడం సాధ్యం. ఫిబ్రవరి లో పెట్టిన మాడ్యూల్ కి దీనికి కొన్ని మార్పులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. Share on: WhatsApp

Read More »

Leave Balance Module Enabled

లీవ్ బ్యాలన్స్ మాడ్యుల్ ను ఎనేబుల్ చేసిన ఖజానా శాఖ.ఏ బిల్లు చేయాలన్నా లీవ్ బ్యాలన్స్ అప్డేట్ చేశాకే చేయాలి. Share on: WhatsApp

Read More »

E Verify your Income Tax Returns

రిటర్న్ ని మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేసి ఊరుకుంటే సరిపోదు. ఖచ్చితంగా ఈ వెరిఫై చేయాలి. ఈ వెరిఫై అనేది 6+1 రకాలు గా ఉంటుంది. మీరు ఈ వెరిఫై కొరకు ఎంచుకోవల్సిన సులభ మార్గం కొరకు ఈ క్రింది వీడియోలో చూడండి. Share on: WhatsApp

Read More »

Submit Income Tax Returns in 10 mins

కేవలం 10 నిమిషాల్లో మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఈ వీడియో తో ఆన్లైన్లో లో సబ్మిట్ చేసేయండి. Share on: WhatsApp

Read More »

10E Form Submission to avoid notice from IT Department

10E క్రింద మీరు పొందాలనుకునే టాక్స్ బెనిఫిట్ ను ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వెబ్సైట్ లోనే వేరే ఫార్మ్ లో సబ్మిట్ చేయాలి. అలా ఆ ఫార్మ్ సబ్మిట్ చేసిన తరువాతే, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ లో D6 కాలమ్ లో చూపించాలి. ఈ వీడియో లో ప్రాసెస్ చూడండి. Share on: WhatsApp

Read More »

DA Arrear Module Enabled in Treasury DDO Login

డి.ఏ ఏరియర్ బిల్ మాడ్యూల్ ను ఎనేబుల్ చేసిన ఖజానా శాఖ. కొత్తగా రెండు మాడ్యూల్ ల ఏర్పాటు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వారికి ఒక మాడ్యూల్, న్యూ పెన్షన్ స్కీమ్ వారికి మే 2018 వరకు మొదటి విడత గా మాడ్యూల్ ఏర్పాటు. Share on: WhatsApp

Read More »