Thursday , November 15 2018
Home / DSC-2018 / APTET 2017 Tentative Schedule
APTET 2017 Tentative Schedule
APTET 2017 Tentative Schedule

APTET 2017 Tentative Schedule

 టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యా శాఖా మంత్రి

టెట్‌ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఉదయం విడుదలచేశారు. 18 నుంచి టెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారని, జనవరి 8 నుండి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్ ఉంటుందని ఆయన పేర‍్కొన్నారు. జనవరి 9 నుంచి హాల్‌టికెట‍్లు పంపిణీ చేస్తామని, జనవరి 17 నుండి 27 వరకు టెట్ పరీక్షలు నిర‍్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 6న ఫైనల్ కీ విడుదల చేసి 8వ తేదీ ఫలితాలు ప్రకటిస్తామన‍్నారు.

Check Also

APTET-2018 Initial Key

APTET-2018 Initial Key

Andhra Pradesh Teacher Eligibility Test-2017 Initial Keys For Objections Click Here For Question Papers Click ...

Leave a Reply

Your email address will not be published.