Sunday , September 23 2018
Home / News / Guntur SAMKALPAM News
Guntur SAMKALPAM News
Guntur SAMKALPAM News

Guntur SAMKALPAM News

​Click Here for SAMKALPAM Grading Format, It contains all records and registers to be maintained in schools. 

నవంబర్ మొదటి వారం నుండి గుంటూరు జిల్లాలో  “సంకల్పం” మానిటరింగ్ ప్రారంభమవుతుంది. 

ప్రతి మండలంలోని పాఠశాలలును మానిటరింగ్ చేస్తారు.

మొత్తం 9 టీములు గా ఏర్పడి ఒక్కోటీము ఉదయం 9.00గం|| ల నుండి 11.00గం||ల వరకు ఒక స్కూలు

 11.00 గం|| ల నుండి 12.30 గం|| ల వరకు మరొక స్కూలును మానిటరింగ్ చేస్తారు.

 అనంతరం మధ్యాహ్నం 2.00 గం॥లకు మండలంలోని all HMs తో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు,

=> ప్రతి మండలంలో ఒక్కోక్క రోజున ఒక్కోక్క మండలానికి 9 టీములు వచ్చి 18 పాఠశాలలను (PS,UPS,ZPS)(9*2=18 పాఠశాలలు) మరియు DEO ఒక పాఠశాల, RJDఒక పాఠశాలను .అంటే ఒక మండలంలో ఒకే రోజు మొత్తం 20 పాఠశాలలు మానిటరింగ్ చేయబడతాయి.

=>మానిటరింగ్ బృందంలో DyEO,s , సెక్టోరియల్ అధికారులు, విషయ నిపుణులు ఉంటారు.

 =>మానిటరింగ్ సమయంలో చూసేవి:

ముఖ్యంగా పిల్లలను చదవడం, రాయడంలో పరీక్షించడం,(Learning Out comes)

 CCE రిజిష్టర్స్, 

FA1, FA2, SA1 పరీక్ష పేపర్లు,

MDM రిజిష్టర్స్ , 

రేడియో రిజిష్టర్స్ ,

 రేడియోలు పనిచేస్తున్నాయా !లేదా?, 

SMC మీటింగ్స్  మినిట్స్ , నిధుల వినియోగం, 

UC లు,cash book , pass book update,

స్వచ్ఛవిద్యాల పురస్కార్2017 రిజిస్ట్రేషన్ & ఫైనల్ సబ్మిషన్ , మరియు అన్నీ రిజిష్టర్లు, రికార్డులు.

Check Also

398 Teachers Proforma

398 Teachers Proforma

Dear Friends, CSE collecting 398 teachers information through online proforma by concerned Mandal Educational Officers. ...

Leave a Reply

Your email address will not be published.