Friday , June 23 2017
Home / Downloads / CCE Marks Data Entry – User Manual
CCE Marks Data Entry – User Manual
CCE Marks Data Entry – User Manual

CCE Marks Data Entry – User Manual

CCE Marks Data Entry – User Manual

CCE మార్కులు నమోదు చేసే విదానము

 http://cse.ap.gov.in/DSE/  వెబ్ సైట్ లో Continuous Comprehensive Evaluation ను సెలెక్ట్ చేసుకోవాలి.

USER NAME :  SCHOOL DISE CODE

PWD :   ***********

Enter Captcha  లో డిస్ప్లే అయిన కోడ్ ఎంటర్ చేసి submit చేయాలి.

submit చేయగానే క్రింది స్క్రీన్ డిస్ప్లే అవుతుంది.

CCE  సెలెక్ట్ చేసుకోవాలి

CCE  OPTION లో  STUDENT LANGUAGE MAPPING సెలెక్ట్ చేసుకోవాలి

క్లాస్ సెలెక్ట్ చేసుకొని GO క్లిక్ చేయాలి

Select Student  option  లో స్టూడెంట్ ను సెలెక్ట్ చేసుకున్న తరువాత సెకండ్ లాంగ్వేజ్ ను మ్యాప్ చేయాలి.

Second Language  మ్యాప్ చేసిన తరువాత submit చేయాలి.

Second Language  మ్యాప్ చేసిన Academic Performance Evaluation option సెలెక్ట్ చేసుకోవాలి

Academic Performance Evaluation option సెలెక్ట్ చేసుకున్న తరువాత క్లాస్ , మీడియం , స్టూడెంట్ నేమ్ ,Name of the Assessment Select  చేసుకోవాలి. తరువాత  Get Data  క్లిక్ చేయాలి

Student Language Mapping  option లో   Second Language  మ్యాప్ చేసిన విద్యార్థుల వివరాలు మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి.

Get Data  క్లిక్ చేసిన తరువాత క్రింది స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇందులో సబ్జెక్టు వారీగా మార్కులు నమోదు చేయాలి. Co-Curricular Areas మార్క్స్ కూడా నమోదు చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.

Submit చేసిన తరువాత edit చేయాలనుకుంటే   Academic Performance Evaluation Edit Option  క్లిక్ చేయాలి.

రిపోర్ట్స్ కొరకు CCE REPORTS OPTION ను సెలెక్ట్ చేసుకోవాలి.

హెల్ప్ లైన్ కొరకు క్రింది నెంబరు ను సంప్రదించగలరు.

040-66675282, +917032901380

మార్కుల నమోదు ప్రక్రియను  12.06.2016 వ తేదీలోగా పూర్తిచేయాలి

Click on below link to download

Download

Check Also

CCE 5% Valuation – School Wise Students List

Click on below link to go to page Click Here for List

Leave a Reply

Your email address will not be published.