Sunday , November 19 2017
Home / Districts / WG: Revised Promotion List Proforma 20.04.2016
WG: Revised Promotion List Proforma 20.04.2016
WG: Revised Promotion List Proforma 20.04.2016

WG: Revised Promotion List Proforma 20.04.2016

WG: Revised Promotion List Proforma 20.04.2016

Promotion List  తయారుచేయడంలో  సూచనలు:      

(అన్ని యాజమాన్యముల పాఠశాలలు ఈ  Model లోనే Promotion List  తయారుచేయునట్లు DyEOలు, MEOలు చూడవలెను)
1) G.O.Ms.No. 82 , dated 29.10.2015 ననుసరించి  నిర్మాణాత్మక మూల్యాంకనము 4 పరీక్షలలో మార్కులు 4  x 50 = 200  మరియు  సంగ్రహణాత్మక మూల్యాంకనము 2 పరీక్షలలో  మార్కులు 100  x 2 =  మార్కులు  వెరసి  400  మార్కులలో 5%  మార్కులను తరగతి మార్కు(Class Mark = C.M.) గా  పరిగణించాలి. FA1 + FA2 + FA3 + FA4 + SA1+  SA2 మొత్తము లో 5 శాతం  మార్కులు అంతర్గత  మూల్యాంకనము (Internal Assessment) లో  భాగము .

2) 8 మరియు 9 తరగతులలో భౌతికశాస్త్రం మరియు  జీవశాస్త్రము లలో  ప్రతి విభాగము లోనూ ఉండే FA పరీక్షలు 4 X 50 = 200  మరియు SA 1 , SA 2  పరీక్షలలో 2 X 50 = 100  వెరసి  300 మార్కులకు వచ్చే మార్కులను 30  చే భాగించగా  PS   విభాగం లోని 10  మార్కులు NS విభాగం లోని 10 మార్కుల మొత్తము  జనరల్ సైన్స్ సబ్జక్టు లో 20 మార్కులను తరగతి మార్కు C.M. గా  పరిగణించాలి. PS మరియు NS విభాగాలలో   SA3 లో  వచ్చే 40 + 40 మార్కుల మొత్తము 80 మార్కులు AM గా తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులు  PS మరియు NS  మార్కులు విడివిడిగా  Central Marks Register లో  నమోదయ్యేలా పర్యవేక్షణ  చేయాలి.

3)9వ తరగతిలో  ప్రతి సబ్జెక్టు లోనూ  CM మరియు AM ల మొత్తములో 35శాతము మార్కు ఉత్తీర్ణతా మార్కు  అవుతుంది. అన్నిసబ్జెక్టుల లోనూ ఉత్తీర్ణుడై 75% పైబడి హాజరు కలిగిన విద్యార్థికి ఎదురుగా Remarks  లో  PASSED అని నమోదు చేయాలి.   ఏ సబ్జెక్టు లో నైనా 35% కంటే తక్కువ మార్కులు వచ్చి 75% హాజరు గల విద్యార్థి కి FAILED  BUT PROMOTED అని నమోదు చేయాలి. విద్యార్థి 75% హాజరు  కలిగి ఏ  సబ్జెక్టులో నైనా  మార్కులు  ఉత్తీర్ణతా మార్కు 35 కంటే తక్కువ వచ్చి అన్ని సబ్జెక్టుల మొత్తము 210 పైబడిన  మార్కులలోని  10 శాతము  మార్కులను  కలపడం ద్వారా  ఆ సబ్జెక్టు నందు ఉత్తీర్ణుడైనచో ఆ విద్యార్ధి కి PROMOTED అని  నమోదు చేయాలి.

4)a) 14 సం. లోపు  వయస్సు గల్గిన విద్యార్థి  ఏ తరగతికి చెందిన వారైనా 75% హాజరు లోపు  కలిగినచో  వానికి  PROMOTED AS PER RTE  ACT 2009 అని వ్రాయాలి.
b)  6 నుండి 8 తరగతులలో  75% లేదా 75% పైబడి  హాజరు శాతము పొందిన విద్యార్థికి Remarks లో PROMOTED   అని  వ్రాయాలి .
5) 14 సం. పైబడి  వయస్సు గల్గిన 9వ తరగతి విద్యార్ధి హాజరు 65% – 75% మధ్య ఉన్నచో 75% హాజరు చేరుటకు కావలసిన రోజులకు అట్టి విద్యార్థి వైద్య ధృవపత్రము జతపరిస్తే Remarks నందు PROMOTED on  M.C. అని నమోదు చేయాలి.     (Promoted  on  Medical Certificate )

6) 14 సం.  పైబడిన వయస్సు కలిగిన 9వ తరగతి  విద్యార్థి  65% కంటే తక్కువ హాజరు పొందినచో Remarks నందు DETAINED అని  నమోదు చేయాలి.

7)క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ సగటు(CGPA)  అన్నిసబ్జెక్టుల గ్రేడ్ పాయింట్ల అంకగణిత సగటు అవుతుంది.  ఈ Promotion List నందు CGPA కు, గ్రేడులకు, TOTALకు ఫార్ములా ఇవ్వబడినది. అన్ని సబ్జెక్టుల  మార్కుల మొత్తము ను బట్టి  గ్రేడు,  గ్రేడ్ పాయింట్  వస్తాయి.  కావున  ప్రతి  ప్రధానోపాధ్యాయుడు  తరగతి ఉపాధ్యాయులచే ఈ Promotion  list ను  Manual గా గానీ,  కంప్యూటర్  లో గానీ  వివరాలన్నీ  feed  చేయించి  2 Hard copies  ఉపవిద్యాధికారి గారికి  సమర్పించవలెను.
8)విద్యార్థుల  హాజరు శాతము ను  ఈ Soft ware నందు   పని దినములు 226 రోజులకు  గణించబడినది. మీ పాఠశాల పనిదినముల సంఖ్యను బట్టి ఫార్ములాలో మార్చుకొనవలెను.  ఈ Softwareలోని  AQ కాలమ్ నందలి  ఫార్ములాలో  AQ*100/226  నందలి  పనిదినముల సంఖ్యను  మార్చవలసి  ఉంటుంది.

Click on below link to download

Download

Check Also

Rc.2007 Dt.28.05.2016 SA Languages Promotion Clarification

Rc.2007 Dt.28.05.2016 SA Languages Promotion Clarification

Click on below link to download Download Share on: WhatsApp

One comment

  1. supeer

Leave a Reply

Your email address will not be published.