Thursday , July 19 2018
Home / DSC-2014 / డీఎస్సీ నియామకాల షెడ్యూల్ విడుదల

డీఎస్సీ నియామకాల షెడ్యూల్ విడుదల

Click on below link to watch this news in Sakshi

Click Here

విశాఖపట్నం ‌: డీఎస్సీ మెరిట్ లిస్ట్ సోమవారం అన్లైన్లో ఉంచుతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  వెల్లడించారు. డీఎస్సీ నియామకాల కోసం షెడ్యూల్ను ఆదివారం విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అనంతరం గంటా మాట్లాడుతూ… ఫిబ్రవరి 5న అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామన్నారు.

ఫిబ్రవరి 22న ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 24న జిల్లాల డీఈవోలు… ఖాళీల జాబితాను అందజేస్తారన్నారు. మార్చి 1వ తేదీన వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి…. 5న పోస్టింగ్ ఇస్తామన్నారు. ఇంటర్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే ఉంటాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Check Also

APTET 2017 Tentative Schedule

APTET 2017 Tentative Schedule

 టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యా శాఖా మంత్రి టెట్‌ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ...