Tuesday , December 19 2017
Home / DSC-2014 / ఏపీ డీఎస్సీ ప్రణాళిక విడుదల

ఏపీ డీఎస్సీ ప్రణాళిక విడుదల

Click on below link to read this news on Eenadu

Click Here

హైదరాబాద్‌: విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఉదయం ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ ప్రణాళిక విడుదల చేశారు. వచ్చే నెల 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి మార్చి 5 నాటికి ఉద్యోగ నియామకాలపై ఉత్తర్వులు ఇస్తామని మంత్రి వెల్లడించారు.

* ఫిబ్రవరి 1న ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు
* 5న ఎంపికైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారు
* 8న ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా కమిటీ ఖరారు చేస్తుంది

* 17న అనర్హత అభ్యర్థుల జాబితాను సీజీజీకి అందించనున్నారు
* 22న ఎంపికైన అభ్యర్థుల జాబితాను మళ్లీ సిద్ధం చేస్తారు
* 24న ఖాళీల జాబితాను డీఈవోలు అందజేస్తారు

* 25న ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలనుపరిశీలిస్తారు
* 29న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు
* మార్చి 1న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి మార్చి 5న ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

Check Also

APTET 2017 Tentative Schedule

APTET 2017 Tentative Schedule

 టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యా శాఖా మంత్రి టెట్‌ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ...